/rtv/media/media_files/2024/11/04/aY8TmqHSGFmG3TcrmcH7.jpg)
ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో మీనాక్షి చౌదరి ఒకరు.
/rtv/media/media_files/2024/11/04/1pvW1oAvdqDZLbkT2prV.jpg)
బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీ హీరోయిన్గా మారిపోయింది.
/rtv/media/media_files/2024/11/04/ypyB9HzMyrgwUVZeSYFC.jpg)
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2024/11/04/dgxX0uFlZaO032WBNsed.jpg)
అలా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. అయితే ఈ అందాల హాట్ బ్యూటీ మీనాక్షి సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందో తాజా ఇంటర్వ్యూలో తెలిపింది.
/rtv/media/media_files/2024/11/04/fKvLxQR71l6APKtP08DF.jpg)
తాను ఇండస్ట్రీలోకి రాకముందు డెంటిస్ట్ డాక్టర్‌గా చేసినట్లు తెలిపింది.
/rtv/media/media_files/2024/11/04/7rdp5fYFMkWEYEy1Yzg8.jpg)
ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాలు మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందీ అమ్మడు.
/rtv/media/media_files/2024/11/04/PtFVgkar0jIVGdSTDN9Q.jpg)
తాజాగా కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అవి ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.