స్లీవ్ లెస్ డ్రెస్ లో చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి
''ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకు ట్రీట్ ఇస్తుంది. తాజాగా మెరూన్ కలర్ డ్రెస్ లో కొన్ని ఫొటోలు షేర్ చేయడంతో అవి కాస్త ట్రెండ్ అవుతున్నాయి.