మీనాక్షి చౌదరి లైనప్ లో మూడు సినిమాలు.. ఏంటేంటంటే?

నటి మీనాక్షి చౌదరి పలు సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం మెకానిక్ రాఖీ, మట్కా, లక్కీ భాస్కర్ వంటి మూడు సినిమాలను లైన్ లో పెట్టింది. ఇటీవల లక్కీ భాస్కర్ మూవీ ఈవెంట్ నిర్వహించగా.. అందులో మీనాక్షి చౌదరి తన అందంతో అట్రాక్ట్ చేసింది.

New Update
Advertisment
తాజా కథనాలు