'విశ్వం' బ్యూటీ హాట్ హాట్ అందాలు.. చీరలో ఏముంది గురూ, వావ్ అనాల్సిందే! నటి కావ్య థాపర్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తరచూ కొత్త కొత్త ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది. తాజాగా చీరలో దిగిన ఫొటోలు షేర్ చేయగా ఇప్పుడు అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. By Seetha Ram 05 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 టాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ కావ్య థాపర్ గ్లామర్ షోతో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తుంది. 2/8 కెరీర్ మొదట్లో యంగ్ అండ్ స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. 3/8 ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. 4/8 ఇటీవలే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ మూవీలో నటించింది. ఇందులో రామ్ పోతినేనికి జోడీగా నటించి అదరగొట్టేసింది. 5/8 ఈ చిత్రంలో హాట్ హాట్ గా కనిపించి సినీ ప్రియులను అట్రాక్ట్ చేసింది. ఎన్నో అంచనాల మద్య విడుదలైన ఈ సినిమా పెద్దగా హిట్ టాక్ అందుకోలేకపోయింది. 6/8 దీని తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వం మూవీలో నటించింది. ఇందులో గోపీచంద్ సరసన కనిపించింది. 7/8 ఈ సినిమా కూడా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేకపోయింది. 8/8 అలా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కొత్త కొత్త ఫొటోలు షేర్ చేసి అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా చీరలో దిగిన కొన్ని ఫొటోలు పంచుకోగా ఇప్పుడు అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. #kavya-thapar #tollywood-actress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి