బంగారంలా మెరిసిపోతున్న ‘రాధిక’.. ఆహా, ఏమా అందం డీజే టిల్లు సినిమాతో యూత్ ఫుల్ క్రష్‌గా పేరు సంపాదించుకుంది నటి నేహా శెట్టి. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది. తాజాగా గోల్డెన్ కలర్ డ్రెస్‌లో కనిపించి ఆహా అనిపించింది. By Seetha Ram 23 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 నటి నేహా శెట్టి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. 2/7 డీజే టిల్లు సినిమాతో ఈ అమ్మడు పేరు మారుమోగిపోయింది. ఈ సినిమాలో తన అందం, యాక్టింగ్‌తో అట్రాక్ట్ చేసింది. 3/7 ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోయింది. 4/7 ఆ తర్వాత టిల్లు స్క్వేర్ మూవీలో కీలక పాత్రలో నటించి అదరగొట్టేసింది. 5/7 ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. ఇలా ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. 6/7 తరచూ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా మరికొన్ని పొటోలు షేర్ చేసింది. 7/7 గోల్డెన్ కలర్ డ్రెస్‌లో కనిపించి వావ్ అనిపించింది. మిల మిల మెరిసే చందమామాలా మెరిసిపోతుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. #neha-shetty #tollywood-actress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి