కేతిక ఖతర్నాక్ పోజులు..వర్త్ వర్మ వర్త్, రెండు కళ్లు చెదిరిపోయాయ్ వర్మ నటి కేతిక శర్మ సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా.. సోషల్ మీడియా పరంగా మాత్రం దూసుకుపోతుంది. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా కొన్ని ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ట్రెండ్ అవుతున్నాయి. By Seetha Ram 07 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 కేతిక శర్మ.. ఈ పేరు వింటేనే సోషల్ మీడియా నెటిజన్లు షేక్ అయిపోతారు. 2/8 హాట్ హాట్ ఫొటోలతో, మైమరపించే స్మైల్ తో ఉక్కిరిబిక్కిరి చేయడంలో ఈమె తర్వాతే మరెవరైనా. 3/8 ఇక బోల్డ్ ఫోటోషూట్ లో బీ గ్రేడ్ నటిగా మారిపోయింది. తాజాగా మరికొన్ని ఫొటోలు షేర్ చేయగా అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 4/8 చీర కట్టుకొని పైటను గాలికొదిలేసి ఎద సౌందర్యాన్ని చూపిస్తూ అబ్బాయిల్ని క్లీన్ బౌల్డ్ చేసింది. 5/8 ఈ ఫోటోలకు కుర్రాళ్లు టెంప్ట్ అయిపోయి లైక్స్ మీద లైక్స్ కొడుతున్నారు. కేవలం 15గంటల్లోనే రెండున్నర లక్షల లైక్స్ వచ్చాయి. 6/8 చేతులకు కడియాలు పెట్టుకొని, నుదుటిన బొట్టు పెట్టుకుని ఇచ్చిన హాట్ పోజులకు నెటిజన్లు ఓ మై గాడ్ అంటున్నారు. 7/8 ఆమె నడుము ఒంపుసొంపులు, ఎద సౌందర్యానికి పరవశించిపోయిన యూత్ సో హాట్, గార్జియస్, బ్యూటీ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. 8/8 ఇక ఆమెకు సినిమాల పరంగా పెద్దగా స్టార్డమ్ రాకపోయినా.. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో మాత్రం బాగా క్రేజ్ సంపాదించుకుంది. కాగా ఈ బ్యూటీ పూరి జగన్నాథ్ 'రొమాంటిక్' సినిమాతో పరిచయమైంది. #ketika-sharma-latest-photos #tollywood-actress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి