హుషారు బ్యూటీ రమ్య అందాల అరాచకం.. పిచ్చెక్కిపోవాల్సిందే ఇప్పుడిప్పుడే రమ్య పసుపులేటి నటిగా దూసుకుపోతోంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తుంది. మరోవైపు తన హాట్ హాట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా చిన్న షార్ట్‌తో దర్శనమిచ్చి కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. By Seetha Ram 07 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 అచ్చ తెలుగు హీరోయిన్ల లిస్ట్‌లో రమ్య పసుపులేటి చేరిపోయింది. హుషారు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల ముద్దుగుమ్మ.. కీలక పాత్రలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. 2/7 అనంతరం మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాలో మెయిన్ హీరోయిన్గా నటించి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. 3/7 ఈ సినిమాలో మేడమ్ సార్ మేడమ్ అంతే అనే సాంగ్ తో రమ్య సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకుంది. ఇది కాకుండా ఈ చిన్నది విశ్వంభరలో కూడా అదిరిపోయే ఛాన్స్ కొట్టేసింది. 4/7 ఈ మూవీలో అమ్మడు రమ్య చిరుకి చెల్లెలి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ అందాల హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో సైతం రచ్చ రచ్చ చేస్తుంది. 5/7 ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారుని మంత్రముగ్దులను చేస్తోంది. 6/7 ఇందులో భాగంగానే తాజాగా మరికొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. చిన్న షార్ట్, లోదుస్తులతో కనిపించి ఇంటర్నెట్ను షేక్ చేసింది. 7/7 ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు. వావ్ అని కొందరు అంటుంటే.. మరి కొందరేమో ఇదెక్కడి అందంరా బాబూ అంటున్నారు. #tollywood-actress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి