Toll Gates: ఫాస్టాగ్ ప్లేస్లో శాటిలైట్ టోల్.. రోడ్ ఎక్కితే చాలు డబ్బులు కట్టాల్సిందే!
దూర ప్రయాణాలు చేసేటప్పుడు హైవేపై టోల్ గేట్ ఉండే రూట్లో వెళ్తే రుసుము చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇకనుంచి హైవేపై టోల్ బూత్ వరకు వెళ్లకున్నా కాస్త దూరమే ప్రయాణించినా సదరు వాహనంపై టోల్ రుసుము కట్ కానుంది.త్వరలో ఇలాంటి కొత్త శాటిలైట్ విధానాన్ని కేంద్రం అమలు చేయనుంది.