Alia Bhatt: సైనికుల కుటుంబాలపై అలియభట్ సంచలన కామెంట్స్.. పోస్ట్ వైరల్!
బాలీవుడ్ నటి అలియాభట్ పహల్గాం ఘటన, దేశ సైనికులను తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దేశ రక్షణ కోసం హీరోలను కనిపెంచిన తల్లులది అంతులేని త్యాగం అని కొనియాడింది. ప్రతి సైనికుడి నిద్ర లేని రాత్రుల వెనక ఒక ఫ్యామిలీ సపోర్టు, దుఃఖం ఉంటుందని చెప్పింది.