Virat Vs Bcci: టెస్టు కెప్టెన్సీ ఇవ్వనందుకే కోహ్లీ రిటైర్మెంట్.. బీసీసీఐతో విభేధాలు!?
విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ రిటైర్మెంట్పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ వీడ్కోలు తర్వాత ఇంగ్లాండు టూర్ కు కోహ్లీనే కెప్టెన్సీ చేయాలనుకున్నాడట. కానీ బీసీసీఐ కొత్త సారథికి మొగ్గుచూపడంతో కోహ్లీ టెస్టులనుంచి వైదొలిగినట్లు సమాచారం.