Neeraj Chopra: అర్షద్ నదీమ్ నా ఫ్రెండ్ కాదు.. పాక్‌తో యుద్ధంవేళ నీరజ్ సంచలనం!

భారత్-పాక్ యుద్ధం వేళ ఇండియా జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సంచలన కామెంట్స్ చేశాడు. పాక్ జావెలిన్ ప్లేయర్ అర్షద్ నదీమ్‌ తనకు బెస్ట్ ఫ్రెండ్ కాదని చెప్పాడు. తమ మధ్య బలమైన రిలేషన్‌ షిప్‌ లేదని, ఒక అథ్లెట్లుగా అందరిలా మాట్లాడుకుంటామన్నాడు. 

New Update
neeraj

neeraj Photograph: (neeraj)

Neeraj Chopra: భారత్-పాక్ యుద్ధం వేళ ఇండియా జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సంచలన కామెంట్స్ చేశాడు. పాక్ జావెలిన్ ప్లేయర్ అర్షద్ నదీమ్‌ తనకు బెస్ట్ ఫ్రెండ్ కాదని చెప్పాడు. తమ మధ్య బలమైన రిలేషన్‌ షిప్‌ లేదని, ఒక అథ్లెట్లుగా అందరిలా మాట్లాడుకుంటామన్నాడు. 

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొ్న నీరజ్.. ‘పాక్ ప్లేయర్ అర్షద్ నదీమ్‌తో ప్రత్యేకించి స్నేహం లేదు. అతను క్లోజ్ ఫ్రెండ్స్ కాదు. అందరిలాగే మాట్లాడుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా అథ్లెటిక్స్ లో నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నాతో మర్యాదగా ఉంటే నేను కూడా గౌరవిస్తా. జావెలిన్ త్రోయర్స్ అందరితో మంచిగా నడుచుకోవాలి. ఎందుకంటే మేం చాలా తక్కువ మంది ఉన్నాం. ప్రతి ఒక్కరూ తమ దేశం కోసం కష్టపడతారు' అంటూ చెప్పుకొచ్చాడు.  ఇక 2024లో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో అర్షద్ నదీమ్ స్వర్ణం సాధించగా నీరజ్ రజత పతకం గెలిచాడు. 

neeraj-chopra | arshad-nadeem | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు