Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!
అమెరికాకు వెళ్లాలన్న కలను సాకారం చేసుకోవడానికి మణిందర్ పాల్ 405 రోజుల పాటు కష్టపడ్డాడు.10 దేశాల సరిహద్దులను దాటాడు. రూ.41 లక్షలు ఖర్చు పెట్టాడు. కానీ తన గమ్యస్థానం చేరుకోగానే సీన్ అంతా రీవర్సై అరెస్ట్ అయ్యాడు. అతని కన్నీటి కథ ఈ ఆర్టికల్ లో..