Hyderabad: జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం.. తండ్రి, కొడుకు బలి
హైదరాబాద్ లంగర్ హౌస్‌లోని హుడా పార్క్ చెరువు శుభ్రం చేస్తుండగా తండ్రి, కొడుకు బురదలో ఇరుక్కుపోయి మృతిచెందారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఎమ్మెల్యే కౌసర్ ఆరోపించారు. బాధితుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా వచ్చేలా చేస్తామన్నారు.