🔴Live News: వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
గుజరాత్లో ఘోరం జరిగింది. సూరత్‌లోని ధర్మశాల జైన సన్యాసి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన 7ఏళ్ల క్రితం జరగగా తుది విచారణలో సన్యాసికి10 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. రూ. 25 వేల జరిమానా కూడా విధించింది.
శ్రీరామ రక్షను పఠించడంతోపాటూ ఎరుపు, పసుపు దారం తీసుకుని రామ రక్ష చెప్పాలి. ఇలా రామ రక్షను 11 సార్లు చెబుతూ.. దారంపై 11 ముడులను వేయాలి. ఆ దారాన్ని శ్రీరాముడి పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి. ఆ తర్వాత ఆ దారాన్ని మణికట్టుపై కట్టుకుంటే అంతా శుభమే జరుగుతుంది.
చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో శ్రీ మహా విష్ణువు జన్మించినట్లు భక్తుల నమ్మకం.ఆ పర్వదినాన్నే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. మరీ ఈ రోజే ఎందుకు సీతారాముల కల్యాణం చేస్తారు అనే విశేషాలు ఈ కథనంలో...
దాంతో పాటూ ట్రంప్, మస్క్ కలిసి తీసుకుంటున్న నిర్ణయాల వలన కూడా టెస్లా షేర్లు దారుణంగా పతనమౌతున్నాయి. దీంతో ఎలాన్ మస్క్ ను సీఈవో పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ వినబడుతోంది. ఈ నేపథ్యంలో కొత్త సీఈవోగా టామ్ జు ను నియమిస్తారని అంటున్నారు.
ట్రంప్ అమల్లోకి తీసుకుని వచ్చిన ప్రతీకార సుంకాలు దేశ భవిష్యత్తు పై పెను ప్రభావం చూపుతాయని ప్రముఖ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేసింది. 1.3 శాతం గా ఉన్న జీడీపీ మైనస్0.3 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
శ్రీరామ నవమి నాడు రాముడికి నైవేద్యంగా పానకం పెడతారు. బెల్లం, యాలకులు, మిరియాలు, తులసి వంటి వాటితో తయారు చేసిన ఈ పానకం తాగితే జీర్ణ సమస్యలు అన్ని తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని అంటున్నారు.
25వ వివాహ వార్షికోత్సవ వేడుకల్లో గుండె పోటుతో భర్త మృతి చెందిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ స్టేజ్‌పైన డ్యాన్స్ చేస్తుండగా.. భర్త ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించే లోగా మృతి చెందాడు.