Office Work: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి
మనం సానుకూలంగా ఉన్నంత కాలం, ఇతరులు అలాగే ఉంటారు. గాలి మాటల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్లు మాట్లాడితే అది మీ పని మీద ప్రభావం చూపిస్తే.. లేదా మీ గురించి అబద్ధాలు చెబితే, ప్రతిష్టను దెబ్బతీస్తే స్పందించాలని నిపుణులు చెబుతున్నారు.