Drink Milk: వీరు పొరపాటున పాలు తాగారో.. పైకి పోవడం ఖాయం
కాలేయ, జీర్ణ, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు అసలు పాలు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలలోని లాక్టోజ్ ఈ సమస్యలను పెంచుతుందని నిపుణులు అంటున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు అసలు తీసుకోవద్దు.