Revanth Reddy: రాజాసింగ్ కు సీఎం రేవంత్ లేఖ.. ఎందుకో తెలుసా?
సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు లేఖ రాశారు. ప్రజా పాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు లేఖ రాశారు. ప్రజా పాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
ఎస్సీ వర్గీకరణ మోడీకి గుదిబండగా మారిందని కులగణన మోడీకి మరణశాసనం రాయబోతోందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి,బిక్కిరవుతున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు.
బిల్‌గేట్స్‌తో విడాకులపై ఆయన మాజీ భార్య మెలిందా గేట్స్ స్పందించారు. మీ బంధాన్ని కాపాడుకునేందుకు కావాల్సిన విలువలను మీరు నిలబెట్టుకోకపోతే విడాకులు అవసరమేనని అన్నారు. విడిపోయినప్పుడు తాను భయాందోళనకు గురైనట్లు చెప్పారు.
నేషనల్ అవార్డు విజేత డైరెక్టర్ వినోద్ కాప్రి తెరకెక్కించిన 'పైర్' 24వ ఇమాజిన్ ఇండియా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 6 విభాగాల్లో నామినేషన్ దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథ, సంగీతం, ఉత్తమ DOP, ఉత్తమ సౌండ్ డిజైనింగ్.
తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ఓదెల-2’ ఏప్రిల్ 17న విడుదలకు సిద్ధమైంది. శివశక్తిగా తన పాత్ర కెరీర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు తమ్మన్నా. ‘ఓదెల-2’, మిల్కీబ్యూటీ ఆశల్ని ఎంతవరకు నెరవేరుస్తుందో చూడాలి.
పాకిస్థాన్‌లో బాంబు పేలుడు సంభవించింది. నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మంగళవారం జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు పోలీసులు మరణించగా, 19 మంది గాయపడ్డారు. ఇద్దరు పోలియో వర్కర్లను దుండగులు కిడ్నాప్ చేశారు.
అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి 2’ జలియన్‌వాలా బాగ్ ఘటన ఆధారంగా రూపొందిన దేశభక్తి చిత్రం. ‘తాజాగా రిలీజైన ‘ఓ షేరా’’ పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది.
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని భారాస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. పరీక్ష నిర్వహణలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు ఎందుకిచ్చారని ప్రశ్నించారు.
వేసవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణం చెమట, సూర్యకాంతి. పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం, మురికి సాక్స్, బిగుతు బట్టలు ధరించవద్దు. ప్రతి రోజు సరైన బట్టలు, పరిశుభ్రత, సన్‌స్క్రీన్ వాడకం వల్ల ఆరోగ్యవంతమైన చర్మాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.