India-USA: ఏం చేయాలో మాకు తెలుసు..అమెరికాకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన భారత్
భారతదేశ ప్రయోజనాలు ఏంటో వాటికి అనుగుణంగా ఎలా నడుచుకోవాలో మాకు తెలుసు. చమురు ఎక్కడ నుంచి దిగుమతి చేసుకోవాలో మేము నిర్ణయించుకోగలము..మధ్యలో మీ పెత్తనం అక్కర్లేదు అంటూ అమెరికాకు భారత్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ట్రంప్ టారీఫ్ ల మోత తర్వాత ఈ ప్రకటన వచ్చింది.