Digital Tax: యుఎస్ టెక్ సంస్థలు మీ పిగ్గీ బ్యాంక్ లు కాదు..విరుచుకుపడ్డ ట్రంప్
డిజిటల్ పన్నులపై అమెరికా అధ్యక్షుడు ట్రప్ విరుచుకుపడ్డారు. యూఎస్ టెక్ కంపెనీలు మీ పిగ్గీ బ్యాంకులు కాదంటూ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్టు సుంకాలు విధిస్తే ఊరుకునేది లేదని అన్నారు. వెంటనే వాటిని తీసేయకపోతే అదనపు సుంకాలను విధిస్తామని హెచ్చరించారు.