TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఐదు రోజుల పాటూ..
తిరుమలలో ఈనెల 9నుంచి 13 వరకు జరగనున్న సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.