Tirumala: నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అర్థరాత్రితో ముగియనున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనవరి 10న వైకుంఠ ద్వార దర్శనాలను ప్రారంభించారు. అర్థరాత్రి 12 గంటలకు ఏకాంత సేవతో తలుపులను మూయనున్నారు. మళ్లీ డిసెంబర్లో వైకుంఠ ఏకాదశి నాడు ఈ ద్వారాలు తెరుచుకుంటాయి.
Tirumala: తిరుమలలో మరో అపచారం.. కొండపైకి ఆ కూరను తీసుకుని వచ్చిన భక్తులు!
తిరుమల కొండపై మరో అపచారం చోటు చేసుకుంది.కొండపైకి కొంతమంది ఇతర మతానికి చెందిన బృందం చేరుకుంది. అక్కడి వరకు బాగానే ఉన్నా వారి వెంట కోడిగుడ్ల కూర తీసుకురావడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది.
TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈనెల 20 నుంచి..!
ఈనెల 19వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత తిరిగి పాత విధానంలోనే స్వామివారి దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి.ఈనెల 20వ తేదీన సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదని టీటీడీ ఈవో వివరించారు.
తిరుమలలో నకిలీ టికెట్లు కలకలం.. ఇంటి దొంగల పనే
తిరుపతి దేవస్థానంలో నకిలీ టికెట్లు కలకలం రేపాయి. కొందరు రూ.300 స్పెషల్ దర్శనం నకిలీ టికెట్లు భక్తులకు విక్రయించి దర్శనం చేయిస్తున్నారు. కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతితో అగ్నిమాపక PSG మణికంఠ, భానుప్రకాష్లు కలిసి భక్తులకు మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు.
తిరుమలలో ఇంటి దొంగ..రెండేళ్లలో ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి ఎంత కొట్టేశాడంటే?
శ్రీవారి ఆలయ పరకామణిలో జరిగిన బంగారు బిస్కెట్ దొంగతనంలో కేసు కొత్త మలుపు తిరిగింది.నిందితుడు వీరిశెట్టి పెంచులయ్య గత రెండు సంవత్సరాలలో మరో 555 గ్రాముల బంగారు బిస్కెట్స్, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండిని దొంగలించినట్లు సమాచారం.
Breaking: తిరుమల లడ్డూ కౌంటర్ లో అగ్ని ప్రమాదం
తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆ పై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు