/rtv/media/media_files/2025/05/27/cjxYJaiGAEwJkYZMCLLw.jpg)
this week ott and theater movies list
This Week Ott: వీకెండ్ వచ్చిందంటే ఓటీటీ, థియేటర్ ప్రేక్షకులను అలరించేందుకు కొత్త కొత్త సినిమాలు, సీరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతాయి. ఈ వారం కూడా సినీ ప్రియుల కోసం అదిరిపోయే సినిమాలు రాబోతున్నాయి. పూర్తి సినిమాల లిస్ట్ కోసం ఇక్కడ చూడండి.
ఓటీటీ సినిమాలు, సీరీస్ లు
నెట్ ఫ్లిక్స్
- హిట్ 3 (మే 29)
- రెట్రో: (మే 31)
- సికిందర్ : మే 31
- ఎఫ్:1 ది అకాడమీ : (మే 28)
- లాస్ట్ ఇన్ స్టార్ లైట్: మే 30
- ఏ విడోస్ గేమ్ : (మే 30)
- ద హార్ట్ నోస్ : (మే 30)
హాట్ స్టార్
- తుడరమ్ : (మే 30)
- క్రిమినల్ జస్టిస్ 4 : (మే 29)
- ఏ కంప్లీట్ అన్‌నోస్ :
- కెప్టెన్ అమెరికా: (మే 28)
జీ5
- అజ్ఞాత వాసి: మే 28
- సోనీలివ్ : కంఖజురా (మే 20)
థియేటర్ సినిమాలు
భైరవం
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ భైరవం. ఈ చిత్రం మే 30న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. చాలా కాలం తర్వాత మళ్ళీ మనోజ్ ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతుంది.
షష్టిపూర్తి
రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రలో రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన 'షష్టిపూర్తి' చిత్రం కూడా మే 30న విడుదల కానుంది. కుటుంబ భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా ప్రచారం చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.
telugu-news | latest-news | cinema-news | telugu-cinema-news | this-week-ott-movies | this-weekend-ott-releases