This Week Theatre Releases : ఈ వారం థియేటర్ లో అదిరిపోయే చిత్రాలు.. అందులో స్టార్ కమెడియన్ సినిమా కూడా..
ఈ వారం థియేటర్ లో సందడి చేయనున్న చిత్రాలు ఇవే. మెగా హీరో వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్', స్టార్ కమీడియన్ వెన్నెల కిషోర్ 'చారి 111', శివకందుకూరి ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పూర్తి వివరాల కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.