Prabhas Birthday Special: తెలుగు సినిమాను వరల్డ్ మ్యాప్ లో పెట్టిన రెబెల్ స్టార్ గురించి ఈ విషయాలు తెలిస్తే గూస్ బంప్స్ పక్కా..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన సినీ ప్రయాణం, బాహుబలితో వచ్చిన ప్రపంచవ్యాప్త గుర్తింపు, అభిమానుల ప్రేమ, రాబోయే ప్రాజెక్టులు అన్నీ ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఈ ఆర్టికల్ ఆయనకు అంకితం చేసిన బర్త్డే ట్రిబ్యూట్.