నల్ల ప్యాంటు, గళ్ళ కోటు, టీ షర్ట్.. వాహ్! 'రాజా సాబ్' లుక్ అదిరిందయ్యా
'రాజా సాబ్' మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డే కానుకగా అప్డేట్ ఉండబోతున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు. పోస్టర్లో ప్రభాస్ గళ్ళ కోటు, నల్ల ప్యాంటు, లోపల టీ షర్ట్తోలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.