Sankranthi Movies: చిరు vs రాజాసాబ్.. ఈ సంక్రాంతికి రచ్చ రచ్చే..!
సంక్రాంతి 2026 సందర్భంగా ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్', చిరంజీవి నటించిన 'మన శంకరవర ప్రసాద్ గారు' చిత్రాలు ఒకేసారి విడుదల కానుండడంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉండగా, థియేటర్ల వద్ద పండగ వాతావరణం ఖాయంగా కనిపిస్తోంది.