Maths Teacher: 2 మార్కులు తక్కువ వేసిందని టీచర్‌పై విద్యార్థి దారుణం..
రెండు మార్కులు తక్కువ వేసిందని టీచర్‌పైనే దారుణానికి ఒడిగట్టాడో ప్రభుద్ధుడు. ఆమెపై క్లాస్ రూములోనే విచక్షణా రహితంగా దాడి చేశాడు. రెండు మార్కుల కోసం లెక్కల టీచర్‌తో గొడవ పెట్టుకోవడమే కాకుండా ఆమెను కొట్టాడు. ఈ సంఘటన థాయ్‌లాండ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.