Thailand: ఫోన్ కాల్ లీక్..పీఎం పదవికే గండం..
గోడలకు చెవులుంటాయి..అలాగే ఫోన్లకూ లీక్ లు ఉంటాయి. టెక్నాలజీ అరివీర భయంకరంగా పెరిగిన పోయిన ఈరోజుల్లో ఒళ్ళఉ దగ్గర పెట్టుకుని ఉండాలి. అలా లేకపోతే థాయ్ ప్రధాని షిపవ్రతాలాగే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక ఫోన్ కాల్ ఇప్పుడు ఆమె పదవికే గండం తెచ్చిపెట్టింది.