TG News: తెలంగాణలో ఆ రెండు పరీక్షలు రద్దు!
2023లో నిర్వహించిన చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. పేపర్ లీక్ కారణంగా ఈ నిర్ణయం తీసుకోగా త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపింది.