TET: టెట్ పరీక్షలో గందరగోళం.. సర్వర్ డౌన్ కావడంతో ఆగిపోయిన పరీక్ష
తెలంగాణలో జరుగుతున్న టెట్ పరీక్షలో గందగోళం నెలకొంది. శంషాబాద్‌లోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో పరీక్ష రాస్తున్న 150 మంది అభ్యర్థుల సర్వర్ డౌన్ కావడంతో టెట్ పరీక్ష నిలిచిపోయింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.