Telangana : నేటి నుంచి ఆన్లైన్లో టెట్ హాల్టికెట్లు తెలంగాణలో టెట్ అభ్యర్థులు బుధవారం నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 20 నుంచి జూన్ వరకు విద్యాశాఖ టెట్ నిర్వహించనుంది. తొలిసారిగా ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పద్ధతి (సీబీటీ)లో ఉదయం, మధ్నాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. By B Aravind 15 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TET Hall Tickets : తెలంగాణ(Telangana) లో టెట్ అభ్యర్థులు బుధవారం నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్(Download Hall Tickets) చేసుకోవచ్చు. ఈ నెల 20 నుంచి జూన్ వరకు విద్యాశాఖ టెట్(TET) నిర్వహించనుంది. తొలిసారిగా ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పద్ధతి (CBT)లో ఉదయం, మధ్నాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది టెట్ పరీక్షకు మొత్తం 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 45,582 మంది సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు. Also Read: దోస్త్ వెబ్ ఆప్షన్ల తేదీ వచ్చేసింది.. #telugu-news #hall-tickets-release #telangana-news #tet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి