అడుగు దూరంలో మరో రికార్డ్.. ద్రవిడ్, సెహ్వాగ్ సరసన జైస్వాల్!
భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ మరో రికార్డ్ క్రియేట్ చేసేందుకు అడుగు దూరంలో నిలిచాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచేందుకు చేరువయ్యాడు.
భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ మరో రికార్డ్ క్రియేట్ చేసేందుకు అడుగు దూరంలో నిలిచాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచేందుకు చేరువయ్యాడు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్ శుభమన్ గిల్ తొలి మ్యాచ్ ఓటమి పాలై చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఓడి వెంగ్‌సర్కార్, విరాట్ కోహ్లీ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది.
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో సరికొత్త ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ బాదిన స్మిత్ టెస్టుల్లో 35 శతకాలతో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ రికార్డ్ బ్రేక్ చేశాడు. మొత్తంగా 7వ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆస్ట్రేలియా–ఇండియా ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ దూకుడుగా ఆడుతోంది. అయితే భారత బౌలర్లు అంతే వేగంగా వికెట్లు కూడా తీస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 58 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది.
సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు ఎప్పటిలానే విజృంభిస్తున్నారు. వారి నుంచి దూసుకొస్తున్న బంతులను ఎదుర్కోవడానికి భారత్ బ్యాటర్లు ఇబ్బందులు పడుతున్నారు.మరోవైపు స్టార్క్ 140 Kmph వేగంతో వేసిన బంతి.. పంత్ చేతికి బలమైన గాయన్ని చేసింది.
ఆస్ట్రేలియా–ఇండియాల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ బెంచ్‌కే పరిమితమవ్వడంపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నిర్ణయంతో రోహిత్ గొప్ప క్రికెటర్ అనిపించుకున్నాడని రవిశాస్త్రి పొగిడారు.
ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య బోర్డర్ –గవాస్కర్ ట్రోఫీ జరుగుతోంది. దీనిలో చివరి టెస్ట్ ఈరోజు సిడ్నీ వేదికగా మొదలైంది. బుమ్రా కెప్టెన్సీలో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 47 పరుగుల దగ్గర ఉంది.
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కోర్బిన్ బాష్.. క్రికెట్ హిస్టరీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 4వికెట్లు పడగొట్టి 81పరుగులు చేసి అరంగేట్రంలోనే ఈ ఘనత తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 9వ స్థానంలో అత్యధిక స్కోరు చేసింది ఇతడే.
టెస్టుల్లో సచిన్ రికార్డును ఇంగ్లాండు బ్యాటర్ జో రూట్ బ్రేక్ చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు (1630) చేసిన ఆటగాడిగా జో రూట్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఈ ఘనత సాధించాడు. సచిన్ టెండూల్కర్ 1625 రన్స్ చేశాడు.