Cricket: లక్ష్య ఛేదనలో ఆసీస్...మూడు కీలక వికెట్లు డౌన్
ఆస్ట్రేలియా–ఇండియా ఐదవ టెస్ట్ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ దూకుడుగా ఆడుతోంది. అయితే భారత బౌలర్లు అంతే వేగంగా వికెట్లు కూడా తీస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 58 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది.