Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ గూస్బంప్స్ వీడియోస్.. చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే..!
టీమిండియాకు విరాట్ కోహ్లీ బిగ్ షాక్ ఇచ్చాడు. టెస్టు ఫార్మట్లకు అఫీషియల్‌గా రిటైర్మెంట్ ప్రకటించాడు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఒక నోట్ రిలీజ్ చేశాడు. దీంతో అభిమానులు కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు సంబంధించిన వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు.