South Africa: టెస్టు క్రికెట్లో దక్షిణాఫ్రికా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. విండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా.. ఒక జట్టుపై వరుసగా అత్యధికంగా 10 సిరీస్‌లు నెగ్గిన టీమ్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతకుముందు ఈ రికార్డు టీమ్ఇండియా (9), ఆస్ట్రేలియా (9) పేరిట ఉండగా.. ఇప్పుడు పది సిరీస్ లతో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో నిలిచింది.
పూర్తిగా చదవండి..South Africa: టెస్టుల్లో దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు.. అత్యధిక సిరీస్‌లు నెగ్గిన టీమ్‌గా!
టెస్టు క్రికెట్లో దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు సృష్టించింది. విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో విజయంతో వరుసగా ఒకే జట్టు(వెస్టిండీస్)పై 10 సిరీస్‌లు గెలిచిన జట్టుగా అవతరించింది. సౌతాప్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ నిలిచాడు.
Translate this News: