ఇంటర్నేషనల్ ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా.. పవర్ గ్రిడ్లే లక్ష్యంగా దాడులు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై రష్యా మరోసారి దాడులు చేసింది. అక్కడి పవర్ గ్రిడ్లను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు ప్రయోగించింది. తమ దేశంలో విద్యుత్ సరఫరా, ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఎనర్జీ మంత్రి గెర్మన్ తెలిపారు. By B Aravind 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR అరెస్టు ఆరోపణలపై హరీశ్ రావు మౌనం.. పార్టీ మారుబోతున్నారా ? కేటీఆర్ కనుక అరెస్ట్ అయి జైలుకు పోతే హరీష్‌రావు బీజేపీలోకి పోతారా? అందుకే కొడంగల్ ఘటన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారా? అనే అంశం చర్చనీయమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దేశంలో మొదటిసారిగా మహిళా బస్ డిపో ప్రారంభం.. దేశంలో తొలి మహిళా బస్ డిపో ప్రారంభమైంది. ఢిల్లీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ దీన్ని ప్రారంభించారు. సరోజిని నగర్లో ఏర్పాటు చేసిన ఈ డిపోలో పూర్తిస్థాయిలో మహిళ సిబ్బంది పనిచేయనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మోదీకి బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు అధికార మహాయుతి కుటమిలో విభేదాలు మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు రావడం దుమారం రేపుతోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం కావడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app చరిత్రకు సాక్ష్యాలుగా శిలాశాసనాలు | Epitaphs of History |RTV చరిత్రకు సాక్ష్యాలుగా శిలాశాసనాలు | Epitaphs of History in Andhra Pradesh remain as the evidences for the Grand ruling of few empires in several Areas |RTV By RTV Shorts 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Charuhasan: హీరో కమల్ హాసన్ సోదరుడికి అస్వస్థత! నటుడు కమల్ హాసన్ సోదరుడు చారుహాసన్‌కు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని చారుహాసన్ కూతురు నటి సుహాసిని తెలిపారు. దీపావళికి ముందు తన తండ్రి అస్వస్థతకు గురయ్యారని పోస్ట్ పెట్టారు. తమ దీపావళి ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది అంటూ ఎమోషనల్ అయ్యారు. By Archana 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ స్పెయిన్‌లో వరదల బీభత్సం.. 140 మంది మృతి స్పెయిన్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. దీని ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. స్పెయిన్‌లో వరదల ప్రభావానికి 140 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అలాగే అనేక మంది గల్లంతయ్యారు. By B Aravind 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వైద్య రంగంలో మరో అద్భుతం.. క్యాన్సర్‌కు సరికొత్త చికిత్స క్యాన్సర్ చికిత్సకు అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త చికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు. కీమోథెరపీతో పాటు ఫొటోథెరపీని ఒకేసారి చేయడం వల్ల క్యాన్సర్ కణతులను నాశనం చేయొచ్చని అంటున్నారు. ఇవి క్యాన్సర్ కణాలను పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాయని చెబుతున్నారు. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాళేశ్వరం వ్యవహారంపై విచారణ.. హరీశ్ రావు పేరు మూడుసార్లు ప్రస్తావన కాళేశ్వరం వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శనివారం విచారణ జరిపింది. అయితే ఈ కమిషన్ విచారణ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు పేరు మూడుసార్లు ప్రస్తావనకు వచ్చింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి . By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn