Monalisa: కుంభమేళా బ్యూటీ మోనాలిసాకు జాక్పాట్.. తొలి మూవీకి భారీ రెమ్యునరేషన్..!
మహా కుంభమేళా బ్యూటీ మోనాలిసాకు సినిమా ఆఫర్ వచ్చిన విషయం తెలిసిందే. దీనికోసం ఆమె దాదాపు రూ.21లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే స్థానికంగా కూడా బిజినెస్ ప్రమోషన్స్ కోసం రూ.15 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది.