koi koi song: కోయ్..కోయ్ సాంగ్కు చనిపోయిన మనిషి బతికేసాడు.. మీరే చూడండి!
సోషల్ మీడియాలో ఇప్పుడంతా ‘‘కోయ్ కోయ్ కొడ్నీ కోయ్’’ సాంగ్ ట్రెండింగ్ అవుతోంది. ఈ సాంగ్తో కొందరు యువకులు ఓ వీడియో చేశారు. చనిపోయినట్లు యాక్టింగ్ చేసిన వ్యక్తి వద్దకు వెళ్లి ఈ సాంగ్ పాడారు. వెంటనే అతడు లేచి డ్యాన్స్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/01/09/lVostuBRCtqmELvwLXW1.jpg)
/rtv/media/media_files/2025/01/08/TG0CDkPsRJ0Kdz2Cc1au.jpg)
/rtv/media/media_files/2024/12/29/deArjQrY2Mv6RGG5bu9E.jpg)