అమెజాన్ ఊచకోత ఆఫర్.. వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!
అమెజాన్ Great Indian Festival Sale 2025లో OnePlus 13R 5G పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
అమెజాన్ Great Indian Festival Sale 2025లో OnePlus 13R 5G పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
12GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.37,999 కు లిస్ట్ అయింది.
బ్యాంక్ ఆఫర్లలో SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించి చేసే చెల్లింపులపై రూ.2,000 వరకు తగ్గింపు ఉంటుంది.
ఈ తగ్గింపు తర్వాత OnePlus 13R 5G ఫోన్ రూ.35,999 కు వస్తుంది.
అలాగే దాదాపు రూ.36,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ మొత్తం పొందాలంటే పాత ఫోన్ మెరుగైన స్థితిలో ఉండాలి. మోడల్ బట్టి ధరను నిర్ణయిస్తారు.
ఈ స్మార్ట్‌ఫోన్ జనవరి 2025లో రూ.42,999 కు లాంచ్ అయింది. ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది.
6.78-అంగుళాల ఫుల్ HD+ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆక్సిజన్ OS 15.0పై నడుస్తుంది.
వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. సేఫ్టీ కోసం ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ లాక్ ఉన్నాయి.
OnePlus 13R 5G ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP65 రేటింగ్‌తో వస్తుంది.