AP: దారుణం.. హాస్టల్లో ఉ*రేసుకున్న ఇంటర్ విద్యార్థిని
ఏపీలోని నెల్లూరులో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు కళాశాల హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ఏపీలోని నెల్లూరులో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు కళాశాల హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది.ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు పంపించారు.
రాహల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘాన్ని ఎక్స్ వేదికగా టార్గెట్ చేశారు. డిజిటల్ ఓటర్ లిస్టును బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. ఓటు చోరీ అనేది ఒక వ్యక్తి, ఓటు అనే ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రంపై దాడి చేయడమేనన్నారు.
పాఠాలు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్ ఎంచక్కా కుర్చీలో కూర్చుని ఓ స్టూడెంట్ తో మసాజ్ చేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలీవుడ్ యంగ్ బ్యూటీ మౌని రాయ్ తరచూ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది. తాజాగా పింక్ శారీలో మౌని రాయ్ స్టన్నింగ్ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కొత్త ప్రోమో విడుదలైంది. వెన్నెల కిషోర్- నాగార్జున సంభాషణలతో సాగిన ఈ ప్రోమో ఆసక్తికరంగా ఉంది. ‘ఈసారి డబుల్ హౌస్.. డబుల్ డోస్’ అంటూ సీజన్ పై ఆసక్తిని పెంచారు నాగార్జున.
ఈ మధ్య వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో మరో దారుణం వెలుగుచూసింది. ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగించడమే కాక.. ప్రియుడ్ని ఇంటికి పిలిచి హత్య చేయడం కలకలం రేపింది.
పెళ్లైన రెండు రోజులకే వరుడు గుండెపోటుతో మృతి చెందాడు. బడంగ్ పేట్ లోని లక్ష్మీదుర్గకాలనీకి చెందిన విశాల్(25) కు 2025 ఆగస్టు 07వ తేదీన పెళ్లి అయింది. తెల్లవారుజామున వధువుతో కలిసి ఇంటికి చేరుకోగానే అతనికి గుండెపోటు వచ్చింది.