/rtv/media/media_files/2025/08/10/mouni-roy-pic-one-2025-08-10-17-53-09.jpg)
చీరలో మౌని రాయ్ తన సొగసైన అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళ చూపు తిప్పేస్తుంది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే లక్షల్లో లైక్స్ వచ్చాయి.
/rtv/media/media_files/2025/08/10/mouni-roy-pic-two-2025-08-10-17-53-09.jpg)
బుల్లితెర నటిగా కెరీర్ మొదలు పెట్టిన మౌనీ రాయ్.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 'క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ' సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయమైంది.
/rtv/media/media_files/2025/08/10/mouni-roy-pic-three-2025-08-10-17-53-09.jpg)
ఆ తర్వాత 'నాగిని' సీరియల్ ఆమెకు దేశవ్యాప్తంగా పేరు తెచ్చింది. ఇందులో శివన్య, శివాంగి పాత్రల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇదే క్రేజ్ తో సినిమా అవకాశాలు దక్కించుకుంది ఈ బ్యూటీ.
/rtv/media/media_files/2025/08/10/mouni-roy-pic-four-2025-08-10-17-53-09.jpg)
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'గోల్డ్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
/rtv/media/media_files/2025/08/10/mouni-roy-pic-five-2025-08-10-17-53-09.jpg)
ఆ తర్వాత రణబీర్ కపూర్, ఆలియా భట్ నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమాలో 'జునూన్' అనే విలన్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
/rtv/media/media_files/2025/08/10/mouni-roy-pic-six-2025-08-10-17-53-09.jpg)
ప్రస్తుతం బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
/rtv/media/media_files/2025/08/10/mouni-roy-pic-seven-2025-08-10-17-53-09.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఫొటో షూట్లతో పాటు, వెకేషన్స్ కి సంబంధించిన ఫొటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది.