Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎవరు ? భారత్తో వివాదం ఏంటీ ?
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి.
మొక్కజొన్న ఆరోగ్యానికి గొప్ప ఎంపిక. ఇవి శరీరానికి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని అందిస్తాయి. మొక్కజొన్నలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మొక్కజొన్న బరువు పెరగకుండా నిరోధిస్తుంది.
కాల్చిన జామకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా, మలబద్ధకం తగ్గించి, కడుపును శుభ్రంగా ఉంచుతుంది. కాల్చిన జామకాయ శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా, చలి వాతావరణంలో ఉపశమనం కలిగిస్తుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్ లేలాండ్ వాహనాన్ని గ్రానైట్ లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. మహబూబాబాద్ -కేసముద్రం ప్రధాన రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు.
ఇరాన్ లోని ఓ న్యూస్ ఛానెల్ బిల్డింగ్ పై ఇజ్రాయెల్ మిసైల్ తో దాడి చేసింది. స్టూడియోలో మహిళా యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సైల్ భవనంపై పడటంతో ఆమె భయంతో పరుగులు తీసింది.
బెల్లం, మఖానా రెండూ ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లం, మఖానా కలిపి తింటే అలసట, బలహీనత తగ్గి ఎముకలను బలపరుస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, బరువు తగ్గడానికి మఖానా ఒక గొప్ప చిరుతిండి. ఇది ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తరలించగా ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరికాసేపట్లో కేటీఆర్ బేగంపేట్ కిమ్స్ ఆస్పత్రికి చేరుకోనున్నారు.
మెంతి ఆకులలో విటమిన్ ఎ, సి, ఐరన్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అనేక వ్యాధులతోపాటు కీళ్ల నొప్పులు, వాపు, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. మెంతి పరాఠా డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరం. ఇవి చర్మం పొడిబారి నిర్జీవంగా మార్చుతుంది.