ఆంధ్రప్రదేశ్ Gorantla Madhav: మాజీ ఎంపీ గోరెంట్లపై మరో ఫిర్యాదు.. అసభ్యకరంగా.. AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఉహించని షాక్ తగిలింది. ఆయనపై మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల విషయంలో గోరంట్ల అసభ్యకరంగా మాట్లాడారని, తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. By V.J Reddy 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పోలవరం ప్రాజెక్టుపై అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ పోలవరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి అంబటి రాయుడు కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుకు మరోసారి తీవ్ర విఘాతం ఏర్పడిందని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీటీడీ ధర్మకర్తల మండలిలో.. కొత్తగా మరో సభ్యుడికి అవకాశం టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడుతో పాటు మరో 23 మంది సభ్యుల పేర్లను టీటీడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీటీడీ మరో జాబితాను విడుదల చేసింది. అందులో బీజేపీ నేత జీ. భానుప్రకాశ్ రెడ్డి పేరును చేర్చింది. By B Aravind 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహిళా నేతపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ పార్టీ ఎంపీపై కేసు నమోదు బీజేపీ నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ దక్కని షాయినా ఎన్సీ అనే మహిళా నేత.. షిండే వర్గం శివసేనలో చేరడంతో యూబీటీ శివసేన ఎంపీ అరవింద్ సావంత్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఉక్రెయిన్‌పై ఒకే నెలలో 2 వేల డ్రోన్ల దాడి.. రష్యా సంచలన ప్రకటన రెండేళ్ల క్రితం మొదలైన రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ నెలలో ఉక్రెయిన్‌పై 2 వేల డ్రోన్లతో దాడి చేశామని రష్యా తెలిపింది. 20 సార్లు రష్యా డ్రోన్ దాడులు చేసినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు కూడా పేర్కొన్నాయి. By B Aravind 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇష్టమొచ్చినట్లు హామీలు ఇవ్వకండి.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రాల బడ్జె్ట్ను పరిగణలోకి తీసుకోకుండా హామీలు ప్రకటించొద్దని సూచనలు చేశారు. ఇలా చేస్తే రాష్ట్రం దివాల తీసే పరిస్థితులు ఉంటాయని హెచ్చరించారు. By B Aravind 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్‌లో త్వరలో ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహం.. ప్లానింగ్ ఇదే హైదరాబాద్‌లో మూసీ తీరంలోని ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7,994 మంది అభ్యర్థులు బరిలో దిగినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. వాళ్లలో 921 మంది నామినేషన్ల పేపర్లను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 30న నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తయ్యింది. By B Aravind 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సచివాలయంలో బెటాలియన్ పోలీసులు ఔట్.. బాధ్యతలు స్వీకరించిన టీజీఎస్పీఎఫ్ తెలంగాణ సచివాలయం వద్ద ఉంటున్న బెటాలియన్ కానిస్టేబుళ్లను ఇటీవల తొలగించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (TGSPF) భద్రత బాధ్యతలను స్వీకరించింది. మొత్తం 214 మంది ఈరోజు నుంచి సచివాలయం విధులు నిర్వహంచనున్నారు. By B Aravind 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn