Pawan kalyan: మోదీది చిత్తశుద్ధి పరిపాలన.. ఢిల్లీతో మరోమారు రుజువైంది: పవన్ కీలక వ్యాఖ్యలు!
ఢిల్లీ ఎన్నికలతో మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందని పవన్ కల్యాణ్ అన్నారు. మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారని పొగిడారు. బీజేపీ నాయకులకు అభినందనలు తెలిపారు.