సినిమాPushpa2: 'పుష్ప2' చూద్దామని థియేటర్ కు వెళ్లారు.. కట్ చేస్తే ఆడియన్స్ షాక్ 'పుష్ప2’ కోసం టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. షో టైమ్‌లో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు అక్కడ ‘పుష్ప2’ బదులుగా బాలీవుడ్ మూవీ ‘బేబీ జాన్’ ప్రదర్శించడాన్ని గమనించారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. By Anil Kumar 25 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాఆ నిర్మాత అడిగిన బడ్జెట్ ఇవ్వలేదు.. చాలా బాధేసింది : డైరెక్టర్ బాబీ డైరెక్టర్ బాబీ తాజా ఇంటర్వ్యూలో ఓ సినిమా విషయంలో తాను చాలా బాదపడ్డానని అన్నారు. సినిమా పేరు బయటపెట్టకుండా తాను తీసిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని, కానీ ఆ సినిమాకు కావాల్సిన బడ్జెట్ నిర్మాత ఇవ్వలేదని చెప్పారు.ఆ సమయంలో చాలా బాధేసిందని తెలిపారు. By Anil Kumar 25 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాJani Master : జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ జానీ మాస్టర్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్ లో జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి లేడి కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి చేశాడని అందులో పేర్కొన్నారు. By Anil Kumar 25 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమానా అరెస్ట్ కు కారణం అల్లు అర్జున్.. ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చిన జానీ మాస్టర్ జానీ మాస్టర్ ను మీడియా వాళ్ళు పలుమార్లు 'మీ అరెస్టుకు అల్లు అర్జున్ కారణమా?' అని అడిగారు. దానికి ఆయన సమాధానం ఇవ్వకుండా అక్కడినుంచి వెళ్ళిపోతున్నాడు. ఆయన చేష్టలు చూస్తుంటే అల్లు అర్జున్ వల్లే తాను జైలుకు వెళ్లానని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. By Anil Kumar 25 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాTrisha : నా కొడుకు చనిపోయాడు.. త్రిష షాకింగ్ పోస్ట్, నెట్టింట వైరల్ హీరోయిన్ త్రిష తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో తన పెంపుడు కుక్క జోరో మృతిచెందినట్లు వెల్లడించింది. గత 12 ఏళ్లుగా తనతో కలిసి ఉన్న జోరో ఈ క్రిస్మస్ ఉదయం చివరి శ్వాస విడిచింది. ఈ షాక్ నుంచి కోలుకోవడానికి నాకు కొంత సమయం పడుతుందని పేర్కొంది. By Anil Kumar 25 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాJani Master: అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్ వైరల్ అల్లు అర్జున్ అరెస్ట్ పై ఓ రిపోర్టర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను ప్రశ్నించారు. అందుకు జానీ మాస్టర్ సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. By Anil Kumar 24 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాJr NTR: ఎన్టీఆర్ ఒక్క రూపాయి ఇవ్వలేదు.. అభిమాని తల్లి ఆవేదన, వీడియో వైరల్ 'దేవర' రిలీజ్ కి ముందు జూనియర్ ఎన్టీఆర్.. క్యాన్సర్ తో పోరాడుతున్న తన అభిమానితో వీడియో కాల్ లో మాటాడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తారక్, అతని ట్రీట్మెంట్ కు సాయం చేస్తానని మాటిచ్చారు. కానీఎన్టీఆర్ నుంచి ఎలాంటి సాయం అందలేదని అభిమాని తల్లి మీడియాతో చెప్పారు. By Anil Kumar 23 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాJunior NTR : ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పండగే 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రాలో నిర్వహించనున్నట్లు నిర్మాత నాగవంశీ తాజా ప్రెస్ మీట్లో వెల్లడించారు.ఈ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఎలాగైనా తారక్ ను ఒప్పించి ఈ ఈవెంట్ కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. By Anil Kumar 23 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాJanhvi kapoor: జాన్వీ క్రిస్మస్ స్పెషల్ ఫోటోలు.. పొట్టి డ్రెస్ లో హాట్ హాట్ గా జాన్వీ కపూర్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో క్రిస్మస్ స్పెషల్ ఫోటోలు షేర్ చేసింది. పొట్టి డ్రెస్ లో హాట్ హాట్ గా ఫోజులిస్తూ ఫోటోలు దిగింది. ఈ ఫొటోల్లో జాన్వీ కపూర్ బెడ్ పై పడుకొని నాటీగా ఉండు.. శాంటాను కాపాడు అంటూ ఉన్న క్యాప్షన్ కూడా పెట్టింది. By Anil Kumar 22 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాదసరా స్పెషల్.. ఈ వారం థియేటర్/ ఓటీటీలో సందడే సందడి.. దసరా పండుగ సందర్భంగా వెండితెరపై సందడి నెలకొంది. థియేటర్లో తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు అలరించడానికి సిద్ధమయ్యాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు సినిమాలు/ సిరీస్‌లు స్ట్రీమింగ్కు రాబోతున్నాయి. By Seetha Ram 07 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాTeja Sajja: 2 ఏళ్లలో 75 సినిమాలు రిజక్ట్ చేసిన హనుమాన్ నటుడు! 29 ఏళ్ల తేజ సజ్జా తెలుగు చిత్రసీమలో ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.రీసెంట్ హనుమాన్ మూవీతో పెద్ద హిట్ అందుకుని యువ స్టార్ హీరోగా మారిపోయారు.అయితే తేజ సజ్జా రెండేళ్లలో తనకు వచ్చిన 75 కథలను రిజక్ట్ చేశాడు. By Durga Rao 28 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSai Pallavi : డబ్బెవడికి కావాలి.. అంటున్న సాయిపల్లవి.. మరో సౌత్ సినిమాకు నో! సాయిపల్లవి.. పరిచయం అక్కర్లేని పేరు. సౌత్ హీరోయిన్లలో తన రూటే సపరేటు. తనకు నచ్చితేనే సినిమా చేస్తుంది. లేకపోతే ఎంత డబ్బు ఇస్తామన్నా నో అని కచ్చితంగా చెప్పేస్తుంది. ప్రస్తుతం తండేల్ తో బిజీగా ఉన్న ఆమెకు తాజాగా ఒక భారీ ఆఫర్ వచ్చింది. ఆమె ఒప్పుకోలేదని చెబుతున్నారు By KVD Varma 16 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాVishwak Sen: గోదావరికి బై చెప్పిన విశ్వక్.. న్యూ లుక్కుతో ట్వీట్.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన తాజా సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లుక్ నుంచి బయటకు వచ్చేశారు. ఈ విషయాన్ని ఆయన వీడియోతో ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ ట్రెండింగ్ లో ఉంది. మే 17వ తేదీన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. By KVD Varma 15 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాTillu Square: బాక్సాఫీస్ దగ్గర టిల్లూ జోరు.. అట్లుంటది సిద్ధూతోని!! సినిమా విడుదలై వారం పాటు బాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టమైన విషయం ఇప్పుడు. చాలా సినిమాలు మొదటి వారంలోనే తమ రన్ ముగించేసుకుని.. మూడోవారానికల్లా ఓటీటీలో ప్రత్యక్షం అయిపోతున్నాయి. అయితే, టిల్లూ స్క్వేర్ మాత్రం నాలుగో వారం వచ్చిన బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తూనే ఉంది. By KVD Varma 15 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKotabommali PS: హమ్మయ్య.. హీరోగా మళ్ళీ ఒక హిట్ పడింది..చాన్నాళ్ల తర్వాత శ్రీకాంత్ కొట్టాడు! శ్రీకాంత్ హీరోగా చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్. కానీ చాలా సంవత్సరాలుగా శ్రీకాంత్ హీరో అనే విషయమే ప్రేక్షకులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో కోటబొమ్మాళి పీఎస్ సినిమా శ్రీకాంత్ కు మళ్ళీ హీరోగా ఎలివేషన్ ఇచ్చే మంచి సినిమాగా వచ్చింది. By KVD Varma 26 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn