దసరా స్పెషల్.. ఈ వారం థియేటర్/ ఓటీటీలో సందడే సందడి..
దసరా పండుగ సందర్భంగా వెండితెరపై సందడి నెలకొంది. థియేటర్లో తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు అలరించడానికి సిద్ధమయ్యాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు సినిమాలు/ సిరీస్లు స్ట్రీమింగ్కు రాబోతున్నాయి.
దసరా పండుగ సందర్భంగా వెండితెరపై సందడి నెలకొంది. థియేటర్లో తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు అలరించడానికి సిద్ధమయ్యాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు సినిమాలు/ సిరీస్లు స్ట్రీమింగ్కు రాబోతున్నాయి.
29 ఏళ్ల తేజ సజ్జా తెలుగు చిత్రసీమలో ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.రీసెంట్ హనుమాన్ మూవీతో పెద్ద హిట్ అందుకుని యువ స్టార్ హీరోగా మారిపోయారు.అయితే తేజ సజ్జా రెండేళ్లలో తనకు వచ్చిన 75 కథలను రిజక్ట్ చేశాడు.
సాయిపల్లవి.. పరిచయం అక్కర్లేని పేరు. సౌత్ హీరోయిన్లలో తన రూటే సపరేటు. తనకు నచ్చితేనే సినిమా చేస్తుంది. లేకపోతే ఎంత డబ్బు ఇస్తామన్నా నో అని కచ్చితంగా చెప్పేస్తుంది. ప్రస్తుతం తండేల్ తో బిజీగా ఉన్న ఆమెకు తాజాగా ఒక భారీ ఆఫర్ వచ్చింది. ఆమె ఒప్పుకోలేదని చెబుతున్నారు
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన తాజా సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లుక్ నుంచి బయటకు వచ్చేశారు. ఈ విషయాన్ని ఆయన వీడియోతో ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ ట్రెండింగ్ లో ఉంది. మే 17వ తేదీన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.
సినిమా విడుదలై వారం పాటు బాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టమైన విషయం ఇప్పుడు. చాలా సినిమాలు మొదటి వారంలోనే తమ రన్ ముగించేసుకుని.. మూడోవారానికల్లా ఓటీటీలో ప్రత్యక్షం అయిపోతున్నాయి. అయితే, టిల్లూ స్క్వేర్ మాత్రం నాలుగో వారం వచ్చిన బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తూనే ఉంది.
శ్రీకాంత్ హీరోగా చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్. కానీ చాలా సంవత్సరాలుగా శ్రీకాంత్ హీరో అనే విషయమే ప్రేక్షకులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో కోటబొమ్మాళి పీఎస్ సినిమా శ్రీకాంత్ కు మళ్ళీ హీరోగా ఎలివేషన్ ఇచ్చే మంచి సినిమాగా వచ్చింది.