Pawan kalyan: ఏపీకి రండి.. సినీ పెద్దలకు పవన్ కళ్యాణ్ పిలుపు!
తెలంగాణలో అల్లు అర్జున్ వివాదం కొనసాగుతున్నవేళ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీకి రావాలని సినీ పెద్దలకు పిలుపునిచ్చినట్లు సమాచారం. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సైతం ఇండస్ట్రీని స్వాగతిస్తున్నామన్నారు.