Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ ఇవే

ఈ వారం ఓటీటీ, థియేటర్లలో కొత్త సినిమాలు రాబోతున్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌తో పాటు హారర్ థ్రిల్లర్ మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఓదెల 2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి, కేసరి 2, ది గ్లాస్ డోమ్ రాబోతున్నాయి.

New Update
Movies

Movies Photograph: (Movies)

ఈ వారం ఓటీటీ, థియేటర్లలో కొత్త సినిమాలు రాబోతున్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌తో పాటు హారర్ థ్రిల్లర్ మూవీస్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో మరి ఈ స్టోరీలో చూద్దాం. 

ఓదెల 2

తమన్నా డిఫరెంట్ రోల్‌లో మెయిన్ లీడ్‌లో నటించిన 'ఓదెల 2' మూవీ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో రిలీజ్‌ అయిన 'ఓదెల రైల్వే స్టేషన్'కు సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతుంది. ఇందులో భైరవిగా శివశక్తి పాత్రలో తమన్నా కనిపిస్తోంది. 

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

అర్జున్ సన్నాఫ్ వైజయంతి 
టాలీవుడ్ యంగ్ హీరో కల్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్య పాత్రల్లో నటించిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఈ నెల 18వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

కేసరి 2
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'కేసరి 2'. 1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోత ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ నెల 18న సినిమా రిలీజ్ కానుంది. 

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే..
నెట్ ఫ్లిక్స్ - ది గ్లాస్ డోమ్ (వెబ్ సిరీస్ - ఏప్రిల్ 15), ఐ హోస్టేజీ (మూవీ - ఏప్రిల్ 18)

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

 

Arjun Son Of Vyjayanthi Teaser | Odela 2 | ott | movies | theatre | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు