Hero Vishal: మాట్లాడలేని పరిస్థితుల్లో హీరో విశాల్..అసలేమైందంటే!
విశాల్ అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోనూ చాలా సూపర్ హిట్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.తాజాగా విశాల్ ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడలేక, వణుకుతున్న స్థితిలో కనిపించాడు. దీంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు.