AS Ravi Kumar Chowdary: బాలయ్య డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూత
ప్రముఖ దర్శకుడు ఏ ఎస్ రవికుమార్ చౌదరి కార్డియాక్ అరెస్టుతో మృతి చెందారు. రవికుమార్ యజ్ఞం మూవీతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వీరభద్రమ్, సాయి ధరమ్ తేజ్ తో పిల్ల నువ్వు లేని జీవితం పలు సినిమాలు చేశారు.